👉 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం కోసం
₹ 900000 నగదు బహుమతులు*
👉 నిర్వహించే వారు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అనుమతితో ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ
👉 EEMT అంటే : ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్
👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న వారు:
శ్రీ.బి.ప్రతాప్ రెడ్డి గారు SCERT డైరెక్టర్ (EEMT 2024 స్టేట్ కోఆర్డినేటర్)
శ్రీ.వి.యస్.సుబ్బారావు గారు RJD గుంటూరు (EEMT 2024 స్టేట్ కన్వీనర్)
👉 ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న వారు
శ్రీ.పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారు (ఎడ్యుకేషనల్ ఎపిఫని కన్వీనర్ )
శ్రీ.దూదేకుల నబి (EEMT 2024 సమన్వయ కర్త)
👉 అర్హులు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 26 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 వ & 7 వ తరగతి విద్యార్థులు మాత్రమే
👉 ప్రశ్నాపత్రం మాధ్యమం:
తెలుగు & ఆంగ్లం మాధ్యమాలు
👉 పరీక్ష దశలు : 2 దశలు
1.ప్రిలిమ్స్ 23.01.2024
ప్రిలిమ్స్ పరీక్ష నందు 40 శాతం పైబడి మార్కులు పొందిన వారు మాత్రమే తరువాతి దశ కు అర్హత పొందుతారు.
2.మెయిన్స్ 31.01.2024
మెయిన్స్ పరీక్ష నందు 50 శాతం పైబడి మార్కులు పొందిన వారు మాత్రమే బహుమతుల ఎంపిక కొరకు పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుంది.
👉 ప్రాక్టీస్ పరీక్షలు :
ప్రిలిమ్స్ రాసే వారి కొరకు మాక్ టెస్ట్ 20.01.2024
మెయిన్స్ పరీక్ష రాసే వారి కొరకు మాక్ టెస్ట్ 27.01.2024
👉 EEMT 2024 సిలబస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు 2023- 2024 ను అనుసరించి డిసెంబర్ 2023 వరకు గల సిలబస్
👉 EEMT 2024 సబ్జెక్ట్స్ : *గణితం,సైన్స్ ( జీవశాస్త్రం,భౌతిక&రసాయన శాస్త్రాలు),సోషల్ – డిసెంబర్ వరకు గల సిలబస్
*జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ (విద్యార్థుల తరగతి స్థాయి )
*మేధా సంభందిత ప్రశ్నలు(విద్యార్థుల తరగతి స్థాయి)
👉 పరీక్ష స్వరూపం :
ప్రిలిమ్స్ – 60 ప్రశ్నలు – 100 మార్కులు
మెయిన్స్ – 60 ప్రశ్నలు – 100 మార్కులు
👉 పరీక్ష నిడివి :
ప్రిలిమ్స్ – 60 నిమిషాలు
మెయిన్స్ – 60 నిమిషాలు
👉 ప్రశ్నల రకాలు – 3 రకాలు
తేలికపాటి ప్రశ్నలు – 1 మార్కు
మధ్యస్థ రకం – 2 మార్కులు
కఠినతరం ప్రశ్నలు – 3 మార్కులు
👉 రిజిస్ట్రేషన్ గడువు : 27.12.2023 నుండి 8.1.2024
👉 రిజిస్ట్రేషన్ ఫీజు :
ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)
👉 రిజిస్ట్రేషన్ లింక్ : https://educationalepiphany.org/eemt2024/registration.php
👉 రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైనవి:
*విద్యార్థి పేరు
*మొబైల్ నంబర్(పరీక్ష రాయదలచిన నంబర్)
*విద్యార్థి/ తల్లిదండ్రుల ఈమెయిల్
*విద్యార్థి పుట్టిన తేదీ
* విద్యార్థి ఫోటో(2mb కన్నా తక్కువ సైజు)
*తరగతి
*జిల్లా
*మండలం
*పాఠశాల పేరు
*ప్రధానోపాధ్యాయులు పేరు
* ప్రధానోపాధ్యాయులు/ పాఠశాల ఈమెయిల్
👉 బహుమతుల వివరాలు
రాష్ట్ర స్థాయి 👇👇👇
10 వ తరగతి
ప్రథమ స్థానం – ₹ 30000
ద్వితీయ స్థానం – ₹ 25000
తృతీయ స్థానం – ₹ 20000
7 వ తరగతి
ప్రథమ స్థానం – ₹ 20000
ద్వితీయ స్థానం – ₹ 15000
తృతీయ స్థానం – ₹ 10000
జిల్లా స్థాయి 👇👇👇
10 వ తరగతి
ప్రథమ స్థానం – ₹ 8000
ద్వితీయ స్థానం – ₹ 6000
తృతీయ స్థానం – ₹ 4000
7 వ తరగతి
ప్రథమ స్థానం – ₹ 5000
ద్వితీయ స్థానం – ₹ 4000
తృతీయ స్థానం – ₹ 3000
పై వారందరికీ పేర్కొనబడిన నగదు బహుమతులతో పాటుగా జ్ఞాపిక,ప్రశంసా పత్రం అందజేయబడుతుంది.
మండల స్థాయి 👇👇👇
10 & 7 వ తరగతులలో ప్రథమ స్థానం పొందిన వారికి మెడల్,
ప్రశంశా పత్రం ఇవ్వబడును.
10 & 7 వ తరగతులలో ద్వితీయ & తృతీయ స్థానం పొందిన వారికి ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది.
👉 పాత EEMT ప్రశ్నాపత్రాల కొరకు ,పూర్తి సమాచారం కొరకు ఎడ్యుకేషనల్ ఎపిఫని వెబ్ సైట్
www.educationalepiphany.org ని సందర్శించగలరు.
👉EEMT 2024 కు సంబంధించిన తాజా సమాచారం మరియు ఎప్పటికప్పడు అప్డేట్స్ కొరకు EEMT – 2024 OFFICIAL అనే వాట్సప్ ఛానల్ ను ఫాలో కాగలరు.
వాట్సాప్ ఛానల్ లింక్ 👇👇👇
https://whatsapp.com/channel/0029VaIQK8g2Jl8BPM5KX928
👉EEMT 2024 కు సంబంధించిన మరింత సమాచారం & సందేహాల నివృత్తి కొరకు 6303293502 / 9666747996 నంబర్ లలో సంప్రదించగలరు.
ఇట్లు,
దూదేకుల నబి,
స్టేట్ కోఆర్డినేటర్,
EEMT 2024.